« నా తండ్రి నీవే - నా దేవుడవు నీవే
Naa thandri neeve - naa dhevudavu
share with whatsapp

పల్లవి:
నా తండ్రి నీవే - నా దేవుడవు నీవే   
నా తండ్రి నీవే - నీవే   
...నా తండ్రి...
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా    (2X)
...నా తండ్రి...
1.
నా అడుగులు తప్పటడుగులై -    
నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి    (2X)
పగలు ఎండ దెబ్బయైనను -   
రాత్రి వెన్నెల దెబ్బయైనను తగులకుండ కాచే నీ ప్రేమ    (2X)
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా    (2X)
...నా తండ్రి...
2.
గాడాంధకార లోయలో -    
నే నడచిన ప్రతివేలలో తోడున్న నా తండ్రివి    (2X)
వేయిమంది కుడి ఎడమకు -   
కూలినా కూలును కాని చెదరకుండ నన్ను కాపడు ప్రేమ    (2X)
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా    (2X)
...నా తండ్రి...